ఇటీవల కాలంలో ఇంటి నుండి ఉద్యోగాల కోసం వెతుకుతున్న వారి సంఖ్య అధికమైంది . అయితే, ఈ సౌలభ్యాన్ని అందిపుచ్చుకోవాలని భావించే కొందరిని టార్గెట్ చేసే సైబర్ నేరగాళ్లు కూడా ఉన్నారు. అబద్ధపు ఉద్యోగ ప్రకటనల ద్వారా పెట్టుబడులు డిమాండ్ చేస్తూ మిమ్మల్ని వంచన చేసే అవకాశం ఉంది . కాబట్టి, అప్రమత్తంగా ఉండండి మరియు